Latest Telugu movie Bro song Okasaari putti lyrics in Telugu and English. This song lyrics are written by the Kasarla Shyam. Music given by the Thaman S and this song is sung by the singer Ravi G. Pawan Kalyan, Sai Tej, Priya Prakash Varrier and Ketika Sharma plays lead roles in this movie. Bro movie is directed by the Samuthirakani under the banner People Media Factory. Music is labelled by the Mango Music. Okasaari putti song lyrics penned by Kasarla Shyam, music composed by Thaman S, and sung by Ravi G from the movie BRO.
| Song Name | Okasaari putti |
| Singer | Ravi G |
| Music | Thaman S |
| Lyricst | Kasarla Shyam |
| Movie | BRO |
Okasaari putti Song lyrics
ఒకసారి పుట్టి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు నాది నాదన్నది ఏది నీతో రాలేను అంది రాసుంది లే ముందే ఈ సమయం తెలుసున్నదే తప్పదని పయనం నూరేళ్ళు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్లీ పోతుంది ఈ ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరుగా జారీ పోయే కథ ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము వెలుగులు చల్లు నీ దారిలో పేరు నిలుపెల్లు నీ యాత్రలో ప్రేమే పంచే మనసు నీకుంటే పెంచే మంచే వస్తుంది వంటే విలువే ఉంది ఊపిరే ఉంటే తిను మారిచిపోరా కనబడకపోతే సరిదిద్దుకోలేనిది ఈ కాలము నీ నవ్వు ఉండాలి కలకాలం ఏ వైపు వేస్తున్న ఏ అడుగును గురుతుండి పోవాలి నీ జాడలు ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధము బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము Okasaari Putti Song Lyrics in English Naadi naadhannadi edhi Neetho ralenu annadi Raasundile mundu ee samayam Telusunnadhe thappadani payanam Nurellu konnalluu ee dehamu Vidichelli pothundi ee pranamu Kanu terichi museti aate kada Kanniruga jaaripoye katha Okasari putti okasari gitti Thenchesukovali ee bandhamu Brathukunte yetti migiledhi matti Chaavannadi janmake andamu Velugu challu nee daarilo Peru nilupellu nee yatralo Preme panche manasu neekunte Penche manche vasthundi vente Viluve undi oopiri unte Thinu marichipora kanabadakaopothe Ssrididdukolenidi ee kalamu Nee navvu undali kalakalamu Nee vaipu vestunna ye adugunu Gurthundi povali nee jaadalu Okasari putti okasari gitti Thenchesukovali ee bandhamu Brathukunte yetti migiledhi matti Chaavannadi janmake andamu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి