Jai Shri Ram song lyrics penned by Ramajogayya Sastry, music composed by Ajay Atul, and sung by Ajay Atul from the movie Adipurush.
| Song Name | Jai Shri Ram |
| Singer | Ajay Atul |
| Music | Ajay Atul |
| Lyricst | Ramajogayya Sastry |
| Movie | Adipurush |
Jai Shri Ram Song lyrics
Jai Shri Ram Song Lyrics in Telugu ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికుంది ఆ అధికారం పర్వత పదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి నీ సాయం సదా మెమున్నాం సిద్ధం సర్వ సైన్యం సహాచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బాలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం ధరణి మర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి జారే హో గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి జారే హో సూర్యవంశ ప్రతాపం ఓ ఓ జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం ఆ ఆ ఆ సంద్రమైన తటాకం ఓ ఓ సాహసం నీ తటాకం ఓ ఓ సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం మా బాలమేదంటే నీపై నమ్మకమే మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం Jai Shri Ram Song Lyrics in English Evaru Eduru Raagalaru Mee Daariki Evarikundhi Aa Adhikaram Parvatha Paadaalu Vaniki Kadhulutaayi Mee Hunkaaraaniki Nee Saayam Sadaa Mamunnaam Siddham Sarva Sainyam Sahacharulai Padaa Vasthunnaam Saphalam Swamy Kaayam Maa Balamedhante Neepai Nammakame Thalapuna Nuvvunte Shakalam Mangalame Mahimaanvitha Mantram Nee Naamam Jai Shri Rama Jai Shri Ram Jai Shri Rama Rajaram Jai Shri Rama Jai Shri Ram Jai Shri Ram Dharani Moorchillu Nee Dhanassu Sankaaranadaaniki Gagana Golaalu Bheethillu Nee Baana Ghaataaniki Suryavamsha Prathaapam O O Shouryame Nee Swaroopam O O Jagathike Dharma Deepam Nindaina Nee Vigraham Sandramaina Tataakam O O Saahasam Nee Pathaakam O O Samara Kreedaathirekam Kanyaadha Nee Raajasam Maa Balamedhante Neepai Nammakame Maatho Nuvvunte Vijayam Nischayame Mahimaanvitha Mantram Nee Naamam Jai Shri Rama Jai Shri Ram Jai Shri Rama Rajaram Jai Shri Rama Jai Shri Ram Jai Shri Rama Rajaram Jai Shri Rama Jai Shri Ram Jai Shri Rama Rajaram Jai Shri Rama Jai Shri Ram Jai Shri Ram