Huppa Huiya song lyrics penned by Ramajogayya Sastry, music composed by Ajay Atul, and sung by Sukhwinder Singh from the movie Adipurush.
| Song Name | Huppa Huiya |
| Singer | Sukhwinder Singh |
| Music | Ajay Atul |
| Lyricst | Ramajogayya Sastry |
| Movie | Adipurush |
Huppa Huiya Song lyrics
Huppa Huiya Song Lyrics in Telugu రా వానర సంతోస వేళారా గంతుల్లో తేలరా డుం డుం డుం రా వానర సంతోష వేళారా గంతుల్లో తేలరా డుం డుం డుం శ్రీరాముడే మన జట్టు కట్టేరా ఎలుగెత్తే చటారా డుం డుం డుం అండా ఉన్నాడు ఆజాను బావువే ఎంత దూరనికైనా కొండ కొమ్మచ్చి ఆటంటే సులువే ఇంకా ఏ సమరమైన అడ్డురాదే గడ్డుకాలం జగదాభి రాముడే అభయమునీయు ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా అరె మెహత్తడి చిందాడేనయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా మనలో సత్తువే వేయ్యిoతలయ్యే హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా శక్తివంతుల భక్తివంతుల రాములయ్య మాటే మనకు ఆన మెరుపు తీగల గెలుపు తేగలం రాఘవయ్య వేలి సైగలోన రామ ప్రేమకు అంకితం మనం రాజా మైధికి బద్దులం మనం స్పర్శమాతము స్వామి దీవనం కలుగ చేయదా కార్య సాధనం అడ్డురాదే గడ్డుకాలం జగదాభి రాముడే అభయమునీయ ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా అరె మెహత్తడి చిందాడేనయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా ఆనందమే ఆనందమయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా మనలో సత్తువే వేయ్యిoతలయ్యే హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా హుప్పా హుయ్యా Huppa Huiya Song Lyrics in English Raa vaanara santhosa velara Ganthullo thelara dum dum dum Raa vaanara santosha velara Ganthullo thelara dum dum dum Sreeramude mana jattu kattera Elugetthi chaartara dum dum dum Anda unnadu aajanu baavune Entha dhooranikaina Konda kommacchi aatante suluve Inka ye samaramaina Adduradhe gaddukalam Jagadhabi ramaude abayamuneeya Anandhame anandhamayya Huppa huiya Huppa huiya Arey mehatthadi Chindadenayya Huppa huiya Huppa huiya Anandhame anandhamayya Huppa huiya Huppa huiya Manalo Satthuve Veyyinthalayye Huppa huiya Huppa huiya Sakthivanthulam Bhakthimanthulam Raamulayya maate manaku aana Merupu theegalam gelupu trhegalam Ragavayya Veli Saigalona Rama premaku ankitham manam Raja maithiki badhhulam manam Sparshamatram swami dheevenam Kalugajeyyadaa karyasaadhanam Adduradhe gaddukalam Jagadhabi ramaude abayamuneeya Anandhame anandhamayya Huppa huiya Huppa huiya Arey mehatthadi Chindadenayya Huppa huiya Huppa huiya Anandhame anandhamayya Huppa huiya Huppa huiya Manalo Satthuve Veyyinthalayye Huppa huiya Huppa huiya Huppa huiya Huppa huiya Huppa huiya Huppa huiya
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి