Priya Mithunam song lyrics penned by Saraswathi Puthra Ramajogayya Sastry, music composed by Ajay Atul, and sung by Karthik and Shweta Mohan from the movie Adipurush.
| Song Name | Priya Mithunam |
| Singer | Karthik and Shweta Mohan |
| Music | Ajay Atul |
| Lyricst | Saraswathi Puthra Ramajogayya Sastry |
| Movie | Adipurush |
Priya Mithunam Song lyrics
Priya Mithunam Song Lyrics in Telugu అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్న నీ వలెనే నేనున్న నా విలువ నీవన్న జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జాతగుడి వరమై ఇరువురు ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమేగా అవజని సౌభాగ్యం తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లె విన సిందరివే నిపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమే నే నా హృదయాన్నిలే జానకి నువ్వేలే ప్రియ మిధునం మనలా జాతగుడి వరమై ఇరువురు ఒక దేహం ఒక ప్రాణం మన కధనే తరమున దరి దాటే స్వరమై కరువురు కొని ఆగే కొనమని Priya Mithunam Song Lyrics in English Anaga anaga modalu Mithone milone kalisunna Kalam kadile varuku Mithone konasage kalaganna Ni valene nenunna Naa viluve nivanna jagame ne Naa hrudayannile Janaki nuvvele Priya mithunam manala jatagudi varamai Iruvurudi oka deham oka pranam Mana kadhane taramuna dari daate swaramai Karuvuru koni aage konamai Ayodhyanu minchinadi Anuragapu samrajayam Adi ramuni punyame ga avajani sowbhagyam Thana ville shobilli anorinini nenele Vin sindharive Nipaine prathi dhyasa Nithone tudhi shwasa Janaki nuvvele Priya mithunam manala jatagudi varamai Iruvurudi oka deham oka pranam Mana kadhane taramuna dari daate swaramai Karuvuru koni aage konamai
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి